
ఎంటర్టైన్మెంట్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 28) రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు చిత్ర బృందమంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కింగ్ డమ్ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ తెలుగులో మాట్లాడి ఆహూతులను…