
హెల్త్
యాలకుల వినియోగంతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని వారు సూచిస్తున్నారు. రోజూ.. యాలకుల టీ తాగితే. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి.. రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. తరచూ యాలకులను తినేవారికి.. సీజనల్ వ్యాధుల బెడద కూడా తక్కువే. యాలకుల వినియోగంతో లంగ్స్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, అలర్జీ…