
తాజా వార్తలు
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం కల్లిఫలం.. తాటి కల్లుతో బెల్లం తయారీకి పెట్టింది పేరు. కల్లిఫలం గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న విధానాన్ని కాపాడుకుంటూ నేటికి అక్కడి కల్లు గీత కార్మికులు కల్లుతో తాటి బెల్లాన్ని తయారు చేస్తున్నారు. తాటి కల్లును ఒక పద్దతిలో సేకరించి దాన్ని నిల్వ ఉంచి నీరా తయారు చేస్తారు. మొదట కల్లు కుండకి నత్త గుల్ల పెంకుతో తయారు చేసిన సున్నాన్ని పూస్తారు. కల్లు దానిలో పడటంతో రుచి మారకుండా ఉండేందుకు ఆ…