తాజా వార్తలు

తాజా వార్తలు

నీరు మన జీవితానికి ఎంతో ముఖ్యమైనది. అందులో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు ఉండవచ్చు. బ్యాక్టీరియా మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన వాతావరణం వల్ల వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి నీటిని ఎక్కువ సార్లు తాగితే శరీరం యొక్క రోగనిరోధక శక్తి బలహీనపడి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని ప్రభావం పిల్లలు, వృద్ధులు, బలహీనమైన…

Read More