హెల్త్‌

హెల్త్‌

డార్క్ చాక్లెట్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలకు అయితే చెప్పనవసరం లేదు. అది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ డార్క్ చాక్లెట్ మీకు నిద్రను దూరం చేస్తుందని తెలుసా? అవును ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, డార్క్ చాక్లెట్‌లో మీ నిద్రను పాడు చేస్తుంది. దాని వెనుక హార్మోన్ల కారణం కూడా ఉంది. దానిలో ఉండే కెఫిన్, థియోబ్రోమిన్ వంటివి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ రెండు సమ్మేళనాలు…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి వ్యవహారాలు సర్వసాధారణం. ఈ విషయాలపై ఈ మధ్యకాలంలో చాలామంది నటులు, నటీమణులు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సరిగ్గా ఆ కోవకు చెందిన నటి ఈమె కూడా. 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. కానీ 9 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆపై సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేసరికి.. ప్రెగ్నెన్సీ వార్తలతో సెన్సేషన్…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏం కొనెట్టు లేదు.. ఏం తినేట్టు లేదు.. అనేటట్టు ప్రస్తుతం బంగారం ధర ఉన్నప్పటికీ మహిళలకు బంగారు వరలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. బంగారు రూపంలో లక్కీ డ్రా ధర అందజేస్తున్నారు. బంగారు రూపులు వరలక్ష్మీ వ్రతం కోసం మహిళలు ఇంటి వద్ద తమ పనులన్నీ పక్కనపెట్టి రూపుల కోసం ఎగబడ్డారు. రూపులు ధరలు ఆకాశానికి అంటడంతో, కంబాల శ్రీనివాసరావు…

Read More
బిజినెస్

బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాలు సైతం ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయ్. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ట్రెండ్ కాస్తా ఎలక్ట్రిక్, CNG వాహనాల వైపునకు మారింది. దానికి తగ్గట్టుగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రత్యేకమైన ఫీచర్లతో పూర్తిస్థాయి ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అందులో ఒకటి టాటా పంచ్ ఈవీ. ఈ…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

మరికాసేపట్లో కింగ్డమ్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే యూసుఫ్ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ సూపర్ హిట్ కావటంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అంతకు మించి రెస్పాన్స్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. సాయంత్రం ఏడు గంటలకు ఈవెంట్ మొదలు కానుంది. మధ్యాహ్నం నుంచే వేదిక దగ్గర ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. ఈ ఈవెంట్‌లో అనిరుధ్‌ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. గతంలో అనిరుధ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పెర్ఫామ్…

Read More
ఎంటర్టైన్మెంట్

తాజా వార్తలు

బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి వ్యవహారాలు సర్వసాధారణం. ఈ విషయాలపై ఈ మధ్యకాలంలో చాలామంది నటులు, నటీమణులు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సరిగ్గా ఆ కోవకు చెందిన నటి ఈమె కూడా. 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. కానీ 9 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆపై సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేసరికి.. ప్రెగ్నెన్సీ వార్తలతో సెన్సేషన్…

Read More
బిజినెస్

బిజినెస్

పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగింది. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా బెస్ట్‌గా ఉండడంతో చాలా మంది అటు వైపు వైపు చూస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ పథకాల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. పోస్టాఫీస్ అందించే మరో అద్భుతమైన పథకం గ్రామ సురక్ష యోజన. ఈ పథకంలో, మీరు రోజుకు 50 రూపాయలు అంటే నెలకు 1500 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.35 లక్షల రూపాయల వరకు అందుకుంటారు….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఉప్పెన సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాలోనే తన అందంతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ అమ్మడు. బేబమ్మగా తెలుగు కుర్రకారు డ్రీమ్‌ గర్ల్‌గా మారిపోయింది. ఎంట్రీ ఇవ్వడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయనే చెప్పాలి. బంగార్రాజు, కస్టడీ, శ్యామ్ సింగ రాయ్, మనమే, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం వంటి చాలా సినిమాల్లో…

Read More
హెల్త్‌

హెల్త్‌

గుమ్మడికాయ గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా జింక్, ఐరన్, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ గుమ్మడికాయ గింజలలో ఉంటాయి. ఇటీవల న్యూఢిల్లీలోని నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ జనరల్ ఫిజిషియన్, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పియూష్ మిశ్రా ప్రకారం.. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు…

Read More
బిజినెస్

బిజినెస్

ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఎవ్వరిని ఆపి అడిగినా.. ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు తమ దగ్గరున్నాయ్ అంటున్నారు. క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్లు, రివార్డులు లాంటి సదుపాయాలు పొందొచ్చు. అయితే మీకు ఓ ప్రత్యేకమైన ప్రీమియం క్రెడిట్ కార్డు గురించి తెల్సా.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు. ఇదొక ప్రీమియం మెటల్ కార్డు కాగా.. దీనికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం…

Read More