ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

జల్‌ పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి.. ఆయనతో కలిసి రకరకాల వంటకాలను ఆస్వాదించారు. దాంతో పాటే ఆయనకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. తనకు పప్పు ఇష్టమని.. అది కూడా మంచు వారి పప్పు ఇష్టమంటూ చెప్పారు. పప్పు అందరూ చేస్తారని.. కానీ తన ఇంట్లో లాంటి పప్పు టేస్ట్ ఎక్కడా దొరకదని.. అందుకే తన ఇంటి పేరునే తన పప్పుకు పెట్టా అంటూ చెప్పారు. అంతేకాదు మా…

Read More
హెల్త్‌

హెల్త్‌

పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ తినే బిస్కెట్స్ అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.ఇవి శరీరానికి చాలా హానిచేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బిస్కెట్స్‌లో తీపి, దీనిని రెడీ చేయడానికి ఉపయోగించే పిండి, చక్కెర, హైడ్రోజనేటెడ్ నూనె ఇవన్నీ జీర్ణక్రియ సమస్యలను తీసుకొస్తాయంట. కాగా, బిస్కెట్స్ తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. Source link

Read More
బిజినెస్

బిజినెస్

క్రెడిట్ కార్డు.. ఇది మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారింది. ప్రధానంగా యువత క్రెడిట్ కార్డులతో అప్పుల పాలు అవుతున్నారు. కార్డు ఉండడంతో ఎడాపెడా వాడేయడం.. తీరా బిల్ వచ్చాక కట్టడానికి డబ్బుల్లే తీవ్ర అవస్థలు పడడం కామన్‌గా మారింది. దేశంలో మధ్యతరగతి ప్రజల క్రెడిట్ కార్డు బకాయిలు రూ. 33 వేల కోట్లుగా ఉంది. అవును ప్రజలు తమ ఖర్చులు, అభిరుచులను నెరవేర్చుకోవడానికి క్రెడిట్ కార్డులను ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారు. కానీ దాని బకాయిలను చెల్లించలేకపోతున్నారు….

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కంచె గచ్చిబౌలి భూముల కేంద్రంగా మొదలైన రాజకీయ రచ్చ… కోవర్టు రాజకీయాలు, డైవర్ట్‌ పాలిటిక్స్‌ అంటూ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాయి. కేటీఆర్‌ వర్సెస్‌ సీఎం రమేశ్‌ ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగింది. ఇద్దరి మధ్యలోకి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. సీఎం రమేష్‌ను కరీంనగర్‌కు తీసుకొస్తా.. చర్చకు కేటీఆర్‌ సిద్ధమా? అంటూ బండి ప్రశ్నించారు. పదేళ్లలో కేటీఆర్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో చోటుచేసుకుంది ఈ సంఘటన. సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న సత్య శంకర్ అనే విద్యార్థి.. అదే కాలేజీలో చదివే అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. కానీ, బొమ్మూరుకు చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నానంటూ రావటంతో.. ఈ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సత్య శంకర్‌ కళాశాల బస్సులో రాజమండ్రి నుంచి సూరంపాలెం వెళుతుండగా, దారి కాచిన బొమ్మూరు విద్యార్థి.. మరో ఇద్దరు యువకులతో కలిసిన…

Read More
తెలంగాణ

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 89.95 లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా 2.81 కోట్ల మంది పేర్లు ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో నిక్షిప్తమయ్యాయి….

Read More
హెల్త్‌

హెల్త్‌

గతంలో ప్రజలు ఎక్కువగా శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. కానీ ఇప్పుడు.. నేటి యువతరం ఎక్కువగా స్క్రీన్ ముందు గడిపే జీవనశైలికి అలవాటు పడింది. ఇది వారి వెన్నెముక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. శరీరానికి అవసరమైన కదలికలు తగ్గడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చునే అలవాటు చాలా మంది యువత ఆన్‌ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, గేమింగ్, సోషల్ మీడియా లాంటి కారణాలతో గంటల తరబడి…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడటం చాలా మందికి ఇప్పటికీ అలవాటు. కానీ అది ఆరోగ్యపరంగా ఎంతవరకు సురక్షితం అనేది చాలా మందికి తెలియదు. ఒకే సబ్బును కలిసి వాడటం వల్ల కలిగే ప్రమాదాలు వాటి నివారణ మార్గాలను తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. పాతకాలపు అలవాటు.. ఇప్పటికీ మంచిదేనా..? మునుపటి కాలాల్లో ప్రతి ఇంట్లో ఒకే సబ్బు ఉండేది. అందరూ అదే వాడేవారు. అది అప్పట్లో పెద్ద విషయంగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు వ్యక్తిగత…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఆగస్టులో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఈ నెలలో అనేక పండుగలు, సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. తీరా బ్యాంకుకు వెళ్లాక అది క్లోజ్ ఉంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టులో వివిధ రాష్ట్రాలు, జోన్లలో బ్యాంకులు మొత్తం 15 రోజులు మూతపడనున్నాయి. దేశంలో బ్యాంకు సెలవులు జోన్ ప్రకారం…

Read More
బిజినెస్

బిజినెస్

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఇది వరకు తులం బంగారం ధర కొనాలంటేనే లక్ష రూపాయలకుపైగా చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు లక్ష రూపాయలకు దిగువన కొనసాగుతోంది. తాజాగా జూలై 27వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,930 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల…

Read More