ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి.. బీ గ్రేడ్ సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె.. శృంగార తారగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు ఆమె. తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలుస్తోంది….

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా..? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ గాయానికి మందు వేద్దామని చేసిన మణిరత్నంతో చేసిన థగ్ లైఫ్‌ ఆ గాయాన్ని మరింత పెంచేసింది కానీ మందు కాలేకపోయింది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అయింది.. దాంతో భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా ఫ్లాపైంది. పొన్నియన్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

1994లో ఒసాకాలో.. కన్సాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలు ప్రారంభించింది. నాటి నుంచి ఏటా 3 కోట్లమంది విమాన ప్రయాణికులు దీని నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, గత 30 ఏళ్లలో ఈ విమానాశ్రయం 8 సార్లు స్కైట్రాక్స్ అవార్డును గెలుచుకుంది.లగేజీ పికప్‌కు ముందు ఉండే వెయిటింగ్ టైమ్, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీలను కనిపెట్టి యజమానులకు అప్పగించటం వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు సేకరించి, ఈ అవార్డును ఇస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో…

Read More
హెల్త్‌

హెల్త్‌

శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు , ఖనిజాలు అవసరం. అయితే విటమిన్ బి, డి, సీ లపై పెట్టే దృష్టి విటమిన్-కె వంటి కొన్ని విటమిన్లపై పెట్టం. విటమిన్-కె మన శరీరానికి చాలా ముఖ్యమైనదని మీకు తెలుసా.. రక్తం గడ్డకత్తెలా చేయడం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడం ఈ విటమిన్ అతి ముఖ్యమైన పని. అందువల్ల శరీరంలో విటమిన్ కే లోపం ఉంటే అధిక రక్తస్రావం లేదా ఎముకలు బలహీనపడటం వంటి అనేక తీవ్రమైన సమస్యలు…

Read More
హెల్త్‌

హెల్త్‌

సాధారణంగానే చేపలు ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. ఇందులో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లాంటి ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, చేపలలో కొన్ని రకాలు ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు కలిగిస్తాయిన నిపుణులు చెబుతున్నారు. అందులో టూనా చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉత్తమ ఆరోగ్య గుణాలు కలిగిన చేప ట్యూనా. అమూల్యమైన ఔషధ గుణాలు కలిగిన ఫిష్ ఇది. షుగర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక…

Read More
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కంచె గచ్చిబౌలి భూముల కేంద్రంగా మొదలైన రాజకీయ రచ్చ… కోవర్టు రాజకీయాలు, డైవర్ట్‌ పాలిటిక్స్‌ అంటూ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాయి. కేటీఆర్‌ వర్సెస్‌ సీఎం రమేశ్‌ ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగింది. ఇద్దరి మధ్యలోకి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. సీఎం రమేష్‌ను కరీంనగర్‌కు తీసుకొస్తా.. చర్చకు కేటీఆర్‌ సిద్ధమా? అంటూ బండి ప్రశ్నించారు. పదేళ్లలో కేటీఆర్…

Read More
తాజా వార్తలు

తాజా వార్తలు

ఇటీవలి కాలంలో దేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్‌ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది తక్కువ ధరలకు ఖరీదైన సెకండ్ హ్యాండ్  ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్‌లు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లలో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కొనుగోలు చేసే ముందు, ఇవి దొంగిలించబడిన ఫోన్‌లా.? కాదా..? అని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్‌డ్ ఫోన్‌లు కొంటే పెద్దగా…

Read More
బిజినెస్

బిజినెస్

మీరు ట్రాఫిక్ నియమాలను విస్మరిస్తే ఈ నిర్లక్ష్యం మీకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు చలాన్‌ను పదే పదే విస్మరిస్తే, మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కావచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని చలాన్ల తర్వాత రద్దు అవుతుందో తెలుసుకుందాం. ప్రతి రాష్ట్రంలో ట్రాఫిక్ నియమాలు భిన్నంగా.. ప్రతి రాష్ట్రంలో ట్రాఫిక్ నియమాలు భిన్నంగా ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో మీకు వరుసగా 3 సార్లు చలాన్ జారీ అయితే మీ లైసెన్స్ రద్దు…

Read More
ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ అంటూ రచ్చ లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లేవు కానీ ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. పెద్ద కథ కూడా కాదు.. కానీ ప్రతి…

Read More
తెలంగాణ

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 89.95 లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా 2.81 కోట్ల మంది పేర్లు ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో నిక్షిప్తమయ్యాయి….

Read More