
తాజా వార్తలు
గత వారం థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది కేవలం ఒక వారంలోనే ఈ చిత్రం రూ. 165.46 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా చూడడం కోసం ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఈ సినిమా చూస్తున్న సమయంలో కొందరు థియేటర్‌లో ఏడుస్తున్నట్లు కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇంతలో ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇందుకు…