
తాజా వార్తలు
చేతిలో స్మార్ట్ ఉంటే చాలు రీల్స్, ఫోట్స్, సెల్ఫీలంటూ చాలా మంది హంగామా చేస్తుంటారు. సమయం, సందర్బం ఏదైనా సరే వెంటనే ఒక సెల్ఫీ క్లిక్ మనిపించాల్సిందే. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగోట్టుకున్న సంఘటన అనేకం వార్తల్లో విన్నాం, చూశాం. తాజాగా అలాంటి విషాద సంఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. సెల్ఫీ మోజులో ఒక కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ ధన్‌బాద్ సమీపంలోని భటిండా జలపాతం…